User:Srtsrrs
From Wikipedia, the free encyclopedia
[1]es.com]G:\New songs
గురించి కొత్త బ్లాగు చేర్చండి బ్లాగులువార్తలువెబ్‌పత్రికలుఫొటోలుసేకరణలుenglish — Xమార్చి నెల eతెలుగు హైదరాబాద్ సమావేశం ఆదివారం, మార్చి 9, 2008 మధ్యాహ్నం 3 గంటల నుండి, కృష్ణకాంత్ పార్కులో. (మరిన్ని వివరాలు) 2008-02-26 విజ్జు గాని బ్లాగు: నా ఊరు ఓరుగల్లు 2008-02-26 11:07 AM vijju జనవరి నెలలో సంక్రాంతికి ఇంటికి వెళ్ళినప్పుడు వరంగల్ ఫొర్ట్ కి వెళ్ళాను... అక్కడ తీసిన ఫోటోలు..
ఇంకా మిగతా ఫోటోల కొరకి విజ్జు గాని బ్లాగు: నెహ్రూ జులాజికల్ పార్క్ - హైదరాబాదు 2008-02-26 05:19 AM vijju జనవరి నెలలో నేను ఫోటొస్ తీయడానికి zoo park కి వెళ్ళాను.. అక్కడ తీసిన వాటిలో నాకు నచ్చిన కొన్ని ఫోటొలు...

విజ్జు గాని బ్లాగు: orange rose & water drops 2008-02-26 05:17 AM vijju
విజ్జు గాని బ్లాగు: గణేశాయ నమ: 2008-02-26 05:17 AM vijju మా ఇంటి తలుపుకి వున్న గణేశ్ ప్రతిమ (నాకు తెలిసి ప్రతిమ అనరు అనుకుంటా. ప్రతిమ అంటే విగ్రహాన్ని అంటారు... మీకు తెలిస్తే చెప్పండి మార్చెస్తా)
2008-02-21 విజ్జు గాని బ్లాగు: Happy Valentine's Day 2008-02-21 08:57 AM vijju
2008-02-19 Uday Pratti Photoblog: Stack Them Up 2008-02-19 04:56 PM
These days not really getting time to take any worthwhile photos. I felt to do something inhouse without much effort and here it goes that shows my experiements with clips. 2008-02-18 విజ్జు గాని బ్లాగు: డాన్ బాస్కో స్కూలు పుష్పాలు - 1 2008-02-18 01:36 PM vijju
విజ్జు గాని బ్లాగు: నెమలి 2008-02-18 01:30 PM vijju ఈ నెల 6వ తేదిన మన హైదరాబాదులోని Nehru Zoological Park కి వెళ్ళాను. చాలా Photos తీసాను అందులొంచి ఒక మంచి ఫొటొ మీ అందరి కోసం. ఇంకా చాలా మంచి ఫొతొలు వున్నాయి మెల్లిగా బ్లొగ్ లొ పెడతా! చాలా బాగుంది కదండి. ఈ నెమలికి నా దన్యవాదాలు ఎందుకంటే నాతో సహకరించినందుకు. నా CAMERA కి జూం తక్కువ (ణికొన్ డ్40) ఇంకా మద్యలో జాలి ఒకటి అడ్డు.. అప్పుడు ఈ నెమలి బయం లేకుండా చాలా దగ్గరగా వచ్చి photo కి మంచి pose ఇచ్చింది.
విజ్జు గాని బ్లాగు: ఆకు పచ్చని చిత్రాలు 2008-02-18 01:29 PM vijju
విజ్జు గాని బ్లాగు: డాన్ బాస్కో స్కూలు పుష్పాలు 2 2008-02-18 01:22 PM vijju హైదరాబాదులో Don Bosco School, లో మా office వాళ్ళం cricket ఆడడానికి వేళ్ళాం. నేను ఒక 4 కోట్టి out ఐపోయిన. out ఐపోయినాక ఇగ నా camera/నా photography కి పని కల్పించా, దాని పలితమే ఈ ఫోటోలు..
2008-02-17 Visual Ode: Wings of The Earth 2008-02-17 05:08 PM
Visual Ode: Arms...DisArmed ! 2008-02-17 05:03 PM
I took this snap in the famous Pikes Market, Seattle, WA. 2008-02-15 my sketches: (శీర్షిక లేదు) 2008-02-15 05:04 PM praveena
Completed-02/14/08 Inspired from Kalyanvarma's photo blog(Kalyanvarma.net) Did not come out as expected but still I liked this one. Need to learn a lot about colour pencils. 2008-02-13 my sketches: (శీర్షిక లేదు) 2008-02-13 03:59 PM praveena
IT- BHU (Through my Husband's Memories)
Completed Jan-17-08 I always wanted to get BHU onto paper or canvas for my husband. I have never seen someone love his/her school so much. I do not have much practise with paintings so decided to go for pencils and try how my idea would workout and if it comes out well then onto canvas some day in future.
I am glad I did not do it for his B-Day.I know the sketch was a disaster. There is something which is really going very wrong with the way I handle colour pencils and I have no clue about it. This sketch kind of got me onto the ground. I was getting over confident and kind of getting obsessed with the thought that my work has to be good when it comes to pencils. This sketch was kind of an eye opener.
Conclusion a bad drawing and a bad photograph. The sketch is not as bad as this photo. 2008-02-12 విజ్జు గాని బ్లాగు: కొత్తిమీర 2008-02-12 12:38 PM vijju
Technorati Tags: కొత్తిమీర , Photography విజ్జు గాని బ్లాగు: ఎర్ర గులాబిలు 2008-02-12 11:46 AM vijju
2008-01-28 Uday Pratti Photoblog: Bud 2008-01-28 01:51 PM
This is one of the budding bud :) 2008-01-17 my sketches: (శీర్షిక లేదు) 2008-01-17 02:23 PM praveena
Complete-10-11-07
As a painting this one did not come out that well but I am not that good at drawing people with a pencil also and with a brush I am happy with the way it turned out...I was too scared to attempt to change it also....so not going to touch this again.
I wanted to give a good gift to my sister for her baby shower.She is very sentimental....so dared to try this even though I knew I need loads of practise related to people...but this was for my sister so did not have the burden of the painting should be great...so why not give it a try. 2008-01-11 my sketches: (శీర్షిక లేదు) 2008-01-11 06:41 PM praveena
Lone Tree Completed Jan-10-08 My first sketch of 2008- Inspired from Chetana's blog(naacamera.blogspot.com) When I was looking at Chetana's blog(my senior), there was something in this photograph. The moment I saw it I wanted to try this with colour pencils. I had a very tough time blending the colours. The final outcome was not very smooth but I have not explored colour pencils much and have to learn and practice a lot. I tried hard to take a good picture of the sketch but this was the best shot I could get.
2008-01-03 విజ్జు గాని బ్లాగు: సూర్యాస్తమయం 2008-01-03 02:38 PM vijju
నక్లెస్ రోడ్ దగ్గర
విజ్జు గాని బ్లాగు: చల్ల చల్లని కొబ్బరి బొండాలు... 2008-01-03 02:29 PM vijju
ఈ ఫొటొ రుషికొండ బీచ్ లొ తీసింది... వాటిని అలా పేర్చి వుండడం చూసి నా Camera ఆగలేకపోయింది..
ఎలా వుంది...
(This photo shot at Rushikonda Beach in vizag.... )
2008-01-01 విజ్జు గాని బ్లాగు: నూతన సంవత్సర శూబాకాంక్షలు.. 2008-01-01 10:53 AM vijju
ఇది మా రూం ముందు వేసిన ముగ్గు... 2007-12-28 విజ్జు గాని బ్లాగు: కోతికి కొబ్బరి చిప్ప దొరికింది... 2007-12-28 01:04 PM vijju ఏంటి కోతి & కొబ్బరి చిప్ప అనుకుంటున్నారా!... నేను కోతిని... నా CAMERA కొబ్బరి చిప్ప. ఇప్పుడు అర్దం అయిందా. ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న ఆ క్షణం వచ్చేసింది... నేను Nikon D40 DSLR CAMERA కోన్నాను. మా స్నేహితుడు రాకేష్ అమెరికాలొ కొని వేరే స్నేహితుడితో పంపించాడు. ఫోటొ clarity చాలా బాగుంది... ఇక నా బ్లొగ్ కి కరువు కాలం తీరింది... ఇప్పడి నుండి ప్రతి వారం ఎదో ఒక TRIP (అది వేరె వూరు కావచ్చు లేక మన హైదరాబాదులోనె ఎదో ఒక చోటికి వెళ్తాను) కి వెల్దామని నిర్ణయించుకున్నా. ఆ TRIP లొ తీసిన మంచి ఫొటొలు ఇక్కడ బ్లొగ్ లో పెడతా.
మొదటి రోజే నా CAMERA కి మంచి గిరాకి దొరికింది... దాహం తీర్చుకుంటున్న పావురం..
మొదటి ఫోటో ఫ్లాష్ లేకుండా తీసింది... చివరి రెండు ఫ్లాష్ తొ తీసినవి..
2007-12-24 విజ్జు గాని బ్లాగు: Back side photography 2007-12-24 12:37 PM vijju ఇది రామోజీ ఫిల్మ్ సిటీ లో దిగింది... నా friend dillu తో తెయిచుకున్న ఫోటో...
ఇది అన్నవరం రైల్వే స్టేషన్ లో ట్రైన్ కోసం ప్లాట్ఫారం మీద నిల్చునప్పుడు నా coleague pradeep నాకు తెలియకుండా తెసిన ఫోటో ఇది...
ఇది అన్నవరం లో మా friend Aravind తో తెయిచుకున్న ఫోటో...
ఇప్పుడు ఈ మూడు కలిపి నేను edit చేశాను....
విజ్జు గాని బ్లాగు: అప్పుల గుఱ్ఱం 2007-12-24 05:32 AM vijju
దీన్ని మా సైడ్... అంటే తెలంగాణాలో అప్పుల గుఱ్ఱం అని అంటారు... మీరు ఎం అంటారు? 2007-12-19 చిత్రాలు చూడరో ...: బందీపూర్ లో వైల్డు లైఫు ... 2007-12-19 05:45 PM ప్రవీణ్ గార్లపాటి మొన్న బందీపూర్ కి వెళ్ళినప్పుడు తీసిన కొన్ని ఫోటోలు...
2007-11-28 కొత్త బంగారులోకం: మహబలిపురం 2007-11-28 02:00 AM విహారి(KBL)
అందరికి నమస్కారం.మొన్న దసరాకి మా స్నేహితులు వస్తే మహబలిపురం వెళ్ళాం.ఆ విసేషాలు మీతో పంచుకుందామని ఇలా వచ్చాను.నిజంగా ఒక అద్భుతమైన శిల్పకళా స్థావరం మమల్లాపురం.మమల్లాపురం అనేది మహబలిపురానికి వున్న మరో పేరు.మహాబలిపురం చూడలేక పోతే జీవితంలో ఒక మంచి అనుభూతిని మిస్ అయ్యినట్లే.
చిన్నప్పుడు బళ్ళో చదువుతున్నప్పుడు మా పక్క ఊరి దియేటర్లో "బాలరాజు కధ" అనె సినిమా వస్తే పిల్లలికి తక్కువ ధర టికెట్తో సినిమాకి పంపించారు. ఆ సినిమాలో మొత్తం మహాబలిపురం అందాలు చూపిస్తారు.ఆ సినిమా చూసినప్పటినుంచి మహాబలిపురం చూడాలని ఆశ.అది ఇన్నళ్ళకి తీరింది.ఇప్పటికి ఆ సినిమాలోని "మహబలిపురం మహబలిపురం మహబలిపురం భారతీయ కళా జగతికిది కొత్తగోపురం " అనే పాట అప్పుడప్పుడు హం చేస్తుంటాను.ఈ పాట పూర్తి లిరిక్స్ కోసం ఇక్కడ చూడండి.
మహాబలిపురానికి ఆ పేరు రావటానికి ఒక కధ వుంది.పూర్వం బలిచక్రవర్తి ఈ ప్రాంతాన్ని పాలించటంవల్ల ఈ ప్రాంతానికి ఆ పేరు వచ్చింది.తర్వాత పల్లవులకాలంలో ఈ ప్రాంతం స్వర్ణయుగాన్ని చూసింది.పల్లవులు ఈ ప్రాంతాన్ని రాజధానిగా చేసుకొని కొంతకాలం పాలించారు.అప్పుడు కట్టించినవే ఈ శిల్పకళా సంపద.పల్లవులు దీనిని మంచిరేవుపట్నంగా తీర్చిదిద్దారు.దానికోసం ఇక్కడ కొండమీద ఒక లైట్ హౌస్ ని కట్టారు.
ప్రతిరాయికి ఒక రూపం కల్పించి ఆ ప్రాంతం మొత్తాన్ని శిల్పసంపదకు చిరునామా చేసారు.అందుకే ఇది యునెస్కో వారి జాబితాలో చేరింది.
మహాబలిపురం వెళ్ళటానికి చెన్నై కోయంబేడునుంచి బస్సులు వున్నాయి.అక్కడినుంచి ఒక గంటన్నర రెండు గంటల్లో అక్కడికి చేరుకోవచ్చు.సముద్రం ఒడ్డున శిల్పకళా నగరం నిజంగా అద్భుతమైన అనుభూతి.మహాబలిపురంలో చూడదగ్గ ప్రదేశాలన్ని చుట్టుపక్కల అరకిలోమీటర్ దూరంలొనే వుంటాయి.ఎక్కడికైనా నడిచే వెళ్ళవచ్చు.తెలీదని ఆటో లేదా టాక్సి ఎక్కారో మోసపోయినట్ట్లే.ఎందుకంటే మేము అలాగే ఎక్కాంకాబట్టి.
మహాబలిపురంలో చూడవలిసిన ప్రదేశాలని మూడు భాగాలుగా విభజించవచ్చు.మొదటివి మండపాలు,గోపురాలు,లైట్ హౌస్ ,బిగ్ రాక్ మొదలైనవి వున్న ప్రాంతం.ఇవి చూడటానికి,ఫొటొలకి టికట్ లేదు.పూర్తిగా ఉచితం.
ఇది బిగ్ రాక్ .ఏటవాలు కొండపై ఏ ఆధారమూ లేకుండా ఆ కాలమునుండి పడిపోకుండా అలాగే వుంది.ఇది ఒక విచిత్రం.ఇక్కడ ఒక చెట్టు వుంది.ఆ చెట్టు కి కాసే కాయలు మన చేయ్యంత వుంటాయి.
రెండవది అక్కడినుంచి పావు నుంచి అరకిలోమీటరు దూరంలో వుండే పాండవ రథాలు.ఇవి చూడటానికి , ఫొటోలకి టికట్ తీసుకోవాలి.
మూడవది అతి సుందరమైన సీషోర్ టెంపుల్.ఇక్కడికి వెళ్ళటానికి టికెట్ తీసుకోవాలి.సముద్రుం ఒడ్డున అందమైన గొపురపు గుడి ఇది.ఇది కూడా చాలా దగ్గరే.బస్సు దిగిన దగ్గరనుంచి ఎడమవైపు సముద్రం ఒడ్డున ఉంటుంది.
ఆ తరువాత బీచ్ లో సాయంకాలం చల్లగాలిని ఆస్వాదించవచ్చు.గవ్వలతో చేసిన వస్తువులు కొనుక్కోవచ్చు.వేడి వేడి సీఫుడ్ లాగించొచ్చు.ఇక్కడ భొజనం హోటళ్ళకి,లాడ్జిలకి కొరతే లేదు.కాని రాత్రుల్లు స్టే చేసేంత అనువైన ప్రాంతంకాదు. తిరిగి చెన్నై వచ్చేయటం బెటర్.భారతీయులతో పాటు ఫారినర్స్ కూడా ఎక్కువమంది ఇక్కడ కనిపిస్తారు.
ఒకప్పుడు ఒక వెలుగు వెలిగి ఎన్నో ఆలయాలతో అలరారిన ఈ ప్రాంతం తరువాత సముద్రపు కోతవల్ల అన్నో అపురూపమైన శిల్పాలని , ఆలయాలని కోల్పోయింది. సముద్రగర్భంలో కలిసిపోగా మిగిలనివి ఇప్పుడు మనలని అలరిస్తున్నాయి.ప్రతి ఒక్కరు తప్పక చూడవలసిన ప్రాంతం మహాబలిపురం.ఆ అనుభూతిని మిస్ కాకండి.
మళ్ళి మరో ప్రాంత విశేషాలతో మళ్ళి కలుస్తాను అంతవరకు శెలవు. 2007-11-26 నా బ్లాగు, నా సోది, నా నస.: ఆరుకాళ్ళ సాలీడు 2007-11-26 04:45 AM మాకినేని ప్రదీపు
అసలు పరిమాణం కొన్ని రోజుల క్రితం ఒక ఆదివారం రోజు నిద్ర లేస్తూనే ఇలా వేలాడుతూ కనిపించింది. అంత పెద్ద సాలీడును నేను ఇంతవరకూ చూడలేదు. పైగా చాలా సేపు కదలకుండా అలాగే వేలాడుతూ ఉంది. వెంటనే కెమరాతీసి ఒక క్లిక్కు క్లిక్కాను. ఫ్లాష్ వెలుతురుకి బయపడింది కావచ్చు, వెంటానే కిందకు జారి...
అసలు పరిమాణం ఇలా ఒక తలుపు సందులోకి వెళ్ళి దాక్కుంది, ఈ సారి మెళ్ళగా తలుపును తెరచి దగ్గరి నుండి ఇంకో ఫొటో తీసాను, ఈ సారి ఇంకా తొందరగా ఎక్కడికో వెళ్ళి మాయమైపోయింది.
బొమ్మలను కంప్యూటరులో ఎక్కించిన తరువాత, దీనికి ఒక పక్కన నాలుగు కాళ్ళకు బదులుగా రెండే ఉన్నాయని గమనించాను. అందుకే గావచ్చు ఎక్కడో under groundలో ఉండాల్సింది ఇలా బయటకు వచ్చింది!!! 2007-11-19 నా బ్లాగు, నా సోది, నా నస.: బెంగుళూరు - లాల్‌బాగ్ 2007-11-19 08:53 AM మాకినేని ప్రదీపు
అసలు పరిమాణం
చాలా రోజుల క్రితం తీసిన పొటో ఇది, అప్పుడు సమయం లేక ఇప్పుడు పోస్టు చేస్తున్నాను. రెండు మూడు రోజుల నుండి ఇక్కడ బెంగుళూరులో అసలు ఎండనేదే కనపడటం లేదు. మధ్యాహ్నం ఒంటిగంటా రెండు గంటలకు కూడా బాగా చలనిపిస్తుంది. ఆఫీసులో ఏసీ కంటే బయటే ఎక్కువ చలిగా ఉంది. నాలుగు వారాల క్రితం తీసాను ఈ ఫొటోను, అప్పుడు చూడండి ఎంత ఎండ ఉందో! బెంగుళూరు లాల్‌బాగ్‌లో ఇలాంటి కనువిందు కలిగించే దృశ్యాలు ఇంకా చాలా ఉన్నాయి, త్వరలోనే మరికొన్ని ఫొటోలు పెడతాను. 2007-11-16 కొత్త బంగారులోకం: సింగార చెన్నై 2007-11-16 01:20 AM విహారి(KBL) అందరికి నమస్కారం.
చెన్నై అందాలు చుసొద్దాం.అసియాలోని అతిపెద్ద బీచుల్లో ఒకటైన మెరీనా సాగరతీరం ఒకసారి చుట్టివద్దాం.చెన్నైలో కాలక్షేపానికి అందరూ చేరే ప్రాంతం మెరీనా బీచ్.ఎప్పుడు జనంతో కలకలలాడుతూ వుంటుంది.మీ అబిమాన తారలతో ఫోటో దిగాలనుకుంటున్నారా.వాళ్ళు రెడి మరి మీరు.
వేడి వేడి చేపల ఫ్రై తినాలని వుందా అవి కూడా రెడి మీదే ఆలస్యం.
ఇది మహానటుడు , మాజి ముఖ్యమంత్రి ఎం.జీ.ఆర్ సమాధి.
ఇది మెరినా తీరంలోనే వుంది.ఇది కొంచం మన ఎన్.టి.ఆర్ సమాధిలాగే వుంటుంది.
మెరినా సంక్రాంతికి ఇసుకవేస్తే రాలనంత జనంతో కిటకిటలాడుతుంది.కట్టు పొంగల్,మాటు పొంగల్ అని రెండు రోజులు అక్కడ తీర్ధం జరిగినట్టే.
చెన్నై సెంట్రల్ రైల్వే నిలయం ఇదే.
ఇక ఇది కోయంబేడు బస్ టెర్మినస్.
ఆసియాలో అతి పెద్ద బస్ స్టాండ్ ఇదే.
ఇక్కడినుంచి తమిళనాడులోని అన్ని ప్రాంతాలతో పాటు కేరళ,అంధ్రాలోని కొన్ని ప్రాంతలకు బస్సులు వుంటాయి.
అవి సంగతులు.మళ్ళి కలుస్తాను అంతవరకు శెలవు. — 15 బ్లాగుల నుండి. —వ్యాఖ్యలు 2008-02-06 nice one 2008-02-06 09:01 PM J-O-S-H (My Bench !) - AS I SAW IT... nice one 2008-01-24 Nice Work Chetna. You have a natural eye for macro... 2008-01-24 08:43 PM Raju - నేనూ.. నా కేమరా Nice Work Chetna. You have a natural eye for macros. Your composition is quite impressive. I am quite impressed that you could fine time to upload images on your blog. I am too lazy to update mine...Anyways, Thanks for visiting my blog in aminus3.
- -), kadaa!
2008-01-24 06:14 PM చేతన - నేనూ.. నా కేమరా
- -), kadaa!
థాంక్స్ సుధా. వర్ణించింది నేను కాదు, రుద్రవీణ సిని... 2008-01-24 06:00 PM చేతన - నేనూ.. నా కేమరా థాంక్స్ సుధా. వర్ణించింది నేను కాదు, రుద్రవీణ సినిమాకి పాటలు రాసిన కవిగారు. ఫొటోలు మాత్రం భయంకరం. ఈ ఫొటోస్ బ్లాగులోంచి తీసేద్దామని చాలా సార్లు అనుకున్నాను. కాని సరే ఫొటోల్లో progress చూస్తారు కదా అని ఉంచేసాను. కేమరా కొనుక్కున్న కొత్తల్లో మరీ నిజంగా కోతికి కొబ్బరికాయ దొరికినట్టే చేసేదాన్ని. అప్పుడు మాత్రమే అనేముందిలే, ఇప్పుడు కూడా. yes dear..its an beautiful sunset... 2008-01-24 05:13 PM Sudha - నేనూ.. నా కేమరా yes dear..its an beautiful sunset... arey chetu, nuvve naaa..amazing yaar..chikati inth... 2008-01-24 04:58 PM Sudha - నేనూ.. నా కేమరా arey chetu, nuvve naaa..amazing yaar..chikati inth abaga varnnichhachu ani, adi nee vuuha nundi anthe..its amazing yaar.i have no words 2008-01-21 Hey Pavan ..why no updates ???Waiting to see some ... 2008-01-21 06:08 PM Padmini Satish Kumar - Pavan's blog Hey Pavan ..why no updates ???Waiting to see some more briliant shots...!!!! 2008-01-18 లవ్ లీ గా ఉంది.... ఈ పోటో.... 2008-01-18 04:49 AM C S Reddy - Pavan's blog లవ్ లీ గా ఉంది.... ఈ పోటో.... 2008-01-17 Praveena, nice painting.What is your last name 2008-01-17 09:12 PM Prasad - my sketches Praveena, nice painting.What is your last name 2008-01-11 BTW Mansi, if you are the same Mansi@ funnfud.blog... 2008-01-11 06:22 PM చేతన - నేనూ.. నా కేమరా BTW Mansi, if you are the same Mansi@ funnfud.blogspot, I've been great fan of your food blog for a long time.. and I love the recipes and the way you present them. great work!! Ooh awesome... but I felt for a moment that I've s... 2008-01-11 06:03 PM చేతన - my sketches Ooh awesome... but I felt for a moment that I've seen this somewhere.. :-) .. I then realized what you meant when you said you would give me surprise in your last email. Very well done Praveena.. I guess your sketch is much better than my picture. And I agree, like you mentioned on your blog, yours is an "inspired" sketch, not a remake/dubbing. 2008-01-10 Stranger, mm.. Yeah.. coz thats the language I thi... 2008-01-10 08:08 PM చేతన - నేనూ.. నా కేమరా Stranger, mm.. Yeah.. coz thats the language I think in.. but I sometimes try to translate the content/title to english.. Thanks Mansi! 2008-01-10 06:43 PM చేతన - నేనూ.. నా కేమరా Thanks Mansi! wow! is that an orchid?? your pics are really refr... 2008-01-10 04:36 PM Mansi Desai - నేనూ.. నా కేమరా wow! is that an orchid?? your pics are really refreshing:) got here from Talimpu's guestbook...very nice work:) 2008-01-09 Hello. This post is likeable, and your blog is ver... 2008-01-09 03:48 AM CresceNet - పవన్ గాడి ప్రపంచం... Hello. This post is likeable, and your blog is very interesting, congratulations :-). I will add in my blogroll =). If possible gives a last there on my site, it is about the CresceNet, I hope you enjoy. The address is http://www.provedorcrescenet.com . A hug. 2008-01-08 రానారె:అవును... అన్నీ అడవిలోనే. ఫ్రీగా తిరుగుతాయి.... 2008-01-08 06:10 PM ప్రవీణ్ గార్లపాటి - చిత్రాలు చూడరో ... రానారె:అవును... అన్నీ అడవిలోనే. ఫ్రీగా తిరుగుతాయి.కొన్ని రోడ్డు మీద కూడా.బందీపూర్ బెంగుళూరు నుంచి ఒక రెండొందల కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. (మైసూరుకి దగ్గరగా)అక్కడ వైల్డ్ లైఫ్ పార్కు ఉంది. టైగర్ రిజర్వ్ ఉంది.కానీ పులుల కంటే ఇతర జంతువులు ఎక్కువగా కబడతాయి. :) 2008-01-07 సూపరు! నెమలి, జింకలు, ఏనుగు ... ఇవన్నీ అడవిలోనేనా?... 2008-01-07 09:48 PM రానారె - చిత్రాలు చూడరో ... సూపరు! నెమలి, జింకలు, ఏనుగు ... ఇవన్నీ అడవిలోనేనా? బందీపూర్ ఎక్కడుంది? 2008-01-04 Gostei muito desse post e seu blog é muito interes... 2008-01-04 12:47 PM CresceNet - సిత్రాలు (బొమ్మలు) సెప్పేటి కబుర్లు Gostei muito desse post e seu blog é muito interessante, vou passar por aqui sempre =) Depois dá uma passada lá no meu site, que é sobre o CresceNet, espero que goste. O endereço dele é http://www.provedorcrescenet.com . Um abraço. 2007-12-26 ఎంటండి అసలు జాడకి లేకుండా పోయారు... 2007-12-26 10:45 AM vijju - నేనూ.. నా కేమరా ఎంటండి అసలు జాడకి లేకుండా పోయారు... how do you rate the canon 400 D ? 2007-12-26 04:54 AM Known Stranger - నేనూ.. నా కేమరా how do you rate the canon 400 D ? exclusive telgu blog ?! 2007-12-26 04:53 AM Known Stranger - నేనూ.. నా కేమరా exclusive telgu blog ?! 2007-12-20 Awesome pic...Although the caption doesn't suit ve... 2007-12-20 06:47 PM Prasanna - Pavan's blog Awesome pic...Although the caption doesn't suit very well...Pic gives n impression of aggressiveness....Beautiful colors.. 2007-12-07 very cool blog 2007-12-07 06:59 PM Budaraju Aswin - పవన్ గాడి ప్రపంచం... very cool blog very coob blogmee pics sooooooooooper 2007-12-07 06:57 PM Budaraju Aswin - పవన్ గాడి ప్రపంచం... very coob blogmee pics sooooooooooper 2007-12-04 Sure. It's 'Happy Holidays' season :-) Please feel... 2007-12-04 06:30 PM తెలుగు'వాడి'ని - నేనూ.. నా కేమరా Sure. It's 'Happy Holidays' season :-) Please feel free to drop a comment here any time as I enabled 'Follow-up comments', I will jump right in and help you the best I can. Until then have fun and enjoy Ur time but be come back with many, many beautiful pics. Thanks for offering help!! Yes, I will definitely ... 2007-12-04 01:52 PM చేతన - నేనూ.. నా కేమరా Thanks for offering help!! Yes, I will definitely need help in that regard, but unfortunately I may not be able to work on it until next year. :-( I hope you won't mind if I contact you then. Thanks again.!! 2007-12-03 HiChetana, Having such a wonderful blog with excep... 2007-12-03 07:08 AM తెలుగు'వాడి'ని - నేనూ.. నా కేమరా HiChetana, Having such a wonderful blog with exceptional pics, I think it's quite some time you are planning to change the blog template and that didn't happen. If you need ANY help like finding links to the best templates, testing them out etc please feel free to let me know and I'm moe than happy to do so that your blog will be an inspiration to many other guys/gals who hold a camera and also 2007-11-24 Thanks Sreenivas. I have no idea abt video cameras... 2007-11-24 12:12 AM చేతన - నేనూ.. నా కేమరా Thanks Sreenivas. I have no idea abt video cameras.. Sorry! 2007-11-23 nice photos and pleasant too. Please advise me whi... 2007-11-23 08:25 AM sreenivas - నేనూ.. నా కేమరా nice photos and pleasant too. Please advise me which cam cad to buy sony touch screen is better or pansonic without touch screen is better. I am planing to buy my first video camara (cam cad)give your advise. 2007-11-06 Marvilous 2007-11-06 10:18 PM Anonymous - my sketches Marvilous 2007-10-31 First time visiting ur blog.Very Amazing photograp... 2007-10-31 04:17 AM హృదయ బృందావని - AS I SAW IT... First time visiting ur blog.Very Amazing photography Sriram garu :)I have no words to describe how nice the pics. are. every pic. has it's own spl.ty. 2007-10-25 Thank you, Kranthi.అవును, అమ్మ కారు, నాన్న కారు, బ... 2007-10-25 02:51 PM చేతన - నేనూ.. నా కేమరా Thank you, Kranthi.అవును, అమ్మ కారు, నాన్న కారు, బొడ్డోడి కారు, బుడ్డిదాని కారు, మొత్తం నాలుగు. I looove mini!! Thanks Narsi! Yes, I will have to work on my templ... 2007-10-25 02:47 PM చేతన - నేనూ.. నా కేమరా Thanks Narsi! Yes, I will have to work on my template totally and I've been putting that off. I will work on it. Yea, though I own a Nikon, most of the pictures I ... 2007-10-25 02:43 PM చేతన - నేనూ.. నా కేమరా Yea, though I own a Nikon, most of the pictures I posted recently are by Canon which I've been borrowing from a friend often, the reason being the new 35 mm prime lens on it. నాకు సహజంగానే prime lens, దాని వల్ల వచ్చే bokeh నచ్చుతాయి. కాని ఈమధ్య ఆ ఇష్టం ఇంకా పెరగటం, యాధృచ్చికంగా 35mm lens ఉన్న కేమరా నాకు అందుబాటులో ఉండటం, నా 50mm కన్నా 35mm obviousగా wider view ఉండటంతో, ఈమధ్య తీసిన కొన్ని Thanks Vijju, Narsi!!Thanks for the suggestion, rE... 2007-10-25 02:30 PM చేతన - నేనూ.. నా కేమరా Thanks Vijju, Narsi!!Thanks for the suggestion, rEnArE!! May be I still have to improve in framing/composition. and I'm not working at it. 2007-10-24 Frameలో Subject position కొంచెం Adjust చేసుంటే ఇంక... 2007-10-24 08:37 PM రానారె - నేనూ.. నా కేమరా Frameలో Subject position కొంచెం Adjust చేసుంటే ఇంకా బాగుండేది. బొమ్మ చాలా బాగుంది. 'ఎపెక్టు' కూడా. కానీ ప్రవీణ్, ... 2007-10-24 08:34 PM రానారె - చిత్రాలు చూడరో ... బొమ్మ చాలా బాగుంది. 'ఎపెక్టు' కూడా. కానీ ప్రవీణ్, పైన చిగురాకులను ఫ్రేంలో లేకుండా చేసి కరుణామయునివయ్యావు."పిక్చర్లను ఎడిట్ చెయ్యడం నచ్చదు" గురించి: అసలు మన డిజిటల్ కెమెరాలలోని అల్గారిదమ్స్ చేసే పని అదే కదా! ఫోటో తీసే ముందు ఆటో మోడ్ లో ఉన్నాసరే, బ్రైట్‌నెస్ నుండి మొదలెట్టి వైట్‌బాలెన్స్ లాంటివన్నీ ఎడిట్ చేసిన తరువాతే కదా క్లిక్కుమనిపిస్తుంది! :) 2007-10-23 sudhakar గారు:మీరు కరెక్టు. బ్యాక్‍గ్రౌండ్ నాకు పె... 2007-10-23 01:49 PM ప్రవీణ్ గార్లపాటి - చిత్రాలు చూడరో ... sudhakar గారు:మీరు కరెక్టు. బ్యాక్‍గ్రౌండ్ నాకు పెద్ద నచ్చలేదు. కానీ అంతకంటే ఓపిక లేకపోయింది :)నాకు జనరల్ గా పిక్చర్లను ఎడిట్ చెయ్యడం నచ్చదు. అందుకే చెయ్యలా.పెద్దగా రాదు కూడా.నెమ్మది మీద నేర్చుకుంటా :) 2007-10-22 looks fine, but colors can be bit contrasted prave... 2007-10-22 08:11 AM Sudhakar - చిత్రాలు చూడరో ... looks fine, but colors can be bit contrasted praveen. You can use picasa to turn normal pics to great snaps by adding few temporature settings in color. Sudhakarhttp://visualode.org 2007-10-17 good capture.. but one suggestion please change th... 2007-10-17 01:30 PM Narsi - నేనూ.. నా కేమరా good capture.. but one suggestion please change the background of your blog.పైకి • బ్లాగులు • వార్తలు • వెబ్‌పత్రికలు • ఫొటోలు • సేకరణలు • englishPlanetతో శక్తిమంతం! ♦ Veeven.Com ♦ Crossroads